ప్రజలకు మోదీ, పవన్ భోగి శుభాకాంక్షలు
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందమైన రేపటికి ఈ సంక్రాంతి నాంది కావాలంటూ ఆయన తన ట్విట్టర్లో ట్విట్ చేశారు. మరోవైపు హీరో పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతులంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.