'అమిర్ పీకే చిత్రం అద్భుతంగా ఉంది' | Arvind Kejriwal watches 'PK', appreciates the movie | Sakshi
Sakshi News home page

'అమిర్ పీకే చిత్రం అద్భుతంగా ఉంది'

Dec 22 2014 7:17 PM | Updated on Apr 3 2019 6:23 PM

'అమిర్ పీకే చిత్రం అద్భుతంగా ఉంది' - Sakshi

'అమిర్ పీకే చిత్రం అద్భుతంగా ఉంది'

బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ నటించిన 'పీకే'చిత్ర సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది.

న్యూఢిల్లీ:బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ నటించిన 'పీకే'చిత్రం సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా ఆ సినిమాను ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ వీక్షించారు.  'నేను పీకే చిత్రాన్ని పార్టీ సభ్యులతో కలిసి  షహీబాబాద్ లో చూశాను. నిజంగా పీకే ఒక అద్భుతమైన చిత్రం'అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

 

ఈ సందర్భంగా ఆ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు, హీరో అమిర్ కు అభినందనలు తెలియజేశారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో బయట విందులతో పాటు సినిమాలకు కూడా దూరమైన సంగతి తెలిసిందే.ప్రస్తుతం కాస్త వెసులుబాటు దొరకడంతో కేజ్రీవాల్ మూవీలను వీక్షిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement