అంధ పాత్రపై కన్నేశారా?

Nani to act in Andhadhun Telugu remake - Sakshi

బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ మూవీ ‘అంధాధూన్‌’ తెలుగు రీమేక్‌పై నాని కన్ను పడిందని ఇండస్ట్రీ టాక్‌. ‘అంధాధూన్‌’లో చూపు లేని పాత్ర చేసిన ఆయుష్మాన్‌ ఖురానాను అన్ని ఇండస్ట్రీలు తొంగి చూశాయి. ఆయుష్మాన్‌ పెర్ఫార్మెన్స్‌కు జాతీయ అవార్డు కూడా లభించింది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో హీరోగా నాని నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. హిందీ చిత్రాన్ని శ్రీరామ్‌ రాఘవన్‌ తెరకెక్కించారు. మరి తెలుగు చిత్రాన్ని ఎవరు డైరెక్ట్‌ చేయనున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top