బిగ్ బి...ద సూపర్‌హీరో! | Big B ... The superhero! | Sakshi
Sakshi News home page

బిగ్ బి...ద సూపర్‌హీరో!

Jun 17 2015 12:06 AM | Updated on Oct 4 2018 7:55 PM

బిగ్ బి...ద సూపర్‌హీరో! - Sakshi

బిగ్ బి...ద సూపర్‌హీరో!

‘పీకు’ చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఇప్పుడు సూపర్ హీరో అవతారం ఎత్తారు.

 ‘పీకు’ చిత్రంతో  అందరినీ ఆకట్టుకున్న బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఇప్పుడు సూపర్ హీరో అవతారం ఎత్తారు. 72 ఏళ్ల  వయసులో సూపర్‌హీరో పాత్ర ఏంటంటారా! బుల్లితెరపై  రానున్న  ఓ యానిమేటేడ్ సిరీస్ కోసం అమితాబ్ రూపురేఖల్లో సూపర్ హీరో పాత్ర ఉంటుంది. అంతరిక్షంలో జరిగిన యుద్ధంలో గాయపడి భూమ్మీదకు వచ్చేసిన అస్త్ర అనే సూపర్‌హీరో అది. ‘అస్త్ర ఫోర్స్’గా డిస్నీ చానల్‌లో 2017 నుంచి ఈ టీవీ సిరీస్ ప్రసారం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement