మౌగ్లీ ఎక్కడి అమ్మాయి? | mowgli Where the girl? | Sakshi
Sakshi News home page

మౌగ్లీ ఎక్కడి అమ్మాయి?

Jun 7 2015 1:01 AM | Updated on Sep 3 2017 3:19 AM

మౌగ్లీ ఎక్కడి అమ్మాయి?

మౌగ్లీ ఎక్కడి అమ్మాయి?

మన ఊళ్లోనే పెరుగుతూ... తప్పిపోయి అడవుల్లో తిరుగాడుతున్నట్లు అనిపించే అమ్మాయి మౌగ్లీ.

మన ఊళ్లోనే పెరుగుతూ... తప్పిపోయి అడవుల్లో తిరుగాడుతున్నట్లు అనిపించే అమ్మాయి మౌగ్లీ. నిజానికి ఈ పాత్ర రూపొందింది అమెరికాలో. రడ్‌యార్డ్ కిప్లింగ్ పిల్లల కథలు రాసేవారు. ఆయన ‘జంగిల్‌బుక్’ పేరుతో సంకలనాలు విడుదల చేశారు. ఆ జంగిల్‌బుక్ కథల కోసం సృష్టించిన పాత్ర మౌగ్లి. ఈ పాత్ర ఆధారంగా టెలివిజన్‌లో అనేక కామిక్ స్టోరీలు వస్తున్నాయి. అడవిలో జంతువులతో కలిసి మౌగ్లీ చేసే సాహసాలు చూసి తీరాల్సిందే. వీటిని తెలుగులోకి అనువదించి కూడా ప్రసారం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement