తిరుమల ఘాట్ లో విరిగిపడ్డ బండరాళ్లు | heavy stones slipped at tirumala second ghat | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్ లో విరిగిపడ్డ బండరాళ్లు

Oct 6 2015 7:22 AM | Updated on Aug 25 2018 7:11 PM

తిరుమల ఘాట్ లో విరిగిపడ్డ బండరాళ్లు - Sakshi

తిరుమల ఘాట్ లో విరిగిపడ్డ బండరాళ్లు

తిరుమల రెండో ఘాట్ రోడ్డుపై బండరాళ్లు విరిగిపడ్డాయి.

తిరుమల: తిరుమల రెండో ఘాట్ రోడ్డుపై బండరాళ్లు విరిగిపడ్డాయి. దీందో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. మొదటి ఘాట్ రోడ్డు ద్వారా వాహనాలను పంపిస్తున్నారు. దీనిపై ఆలస్యంగా స్పందించిన టీటీడీ అధికారులు బండరాళ్లను క్రేన్‌ల ద్వారా తొలగించటానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బండరాళ్ల కింద ఉన్న మట్టికొట్టుకుని పోవడం వల్లే అవి జారిపడి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement