భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | sensex falls 380 points | Sakshi
Sakshi News home page

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Jan 6 2015 9:32 AM | Updated on Nov 9 2018 5:30 PM

స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 380 పాయింట్ల నష్టంతో కొనసాగుతుండగా,

ముంబయి : స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 380 పాయింట్ల నష్టంతో కొనసాగుతుండగా, నిఫ్టీ 120 పాయింట్లకు పైగా నష్టపోయింది.  ప్రపంచ స్టాక్ మార్కెట్ల ప్రతికూల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement