నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | Sensex falls 100 points; Nifty down 20 | Sakshi
Sakshi News home page

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Dec 11 2014 9:39 AM | Updated on Nov 9 2018 5:30 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి.

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టం, నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్ల ప్రతికూల ప్రభావం మన స్టాక్ మార్కెట్లపైనా ప్రభావం చూపుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement