జగ్జీవన్‌ రామ్‌ను స్మరించుకున్న వైఎస్‌ జగన్ | YS Jagan Mohan Reddy Pay Tributes to Babu Jagjivan Ram | Sakshi
Sakshi News home page

Apr 5 2019 9:32 AM | Updated on Apr 5 2019 9:35 AM

YS Jagan Mohan Reddy Pay Tributes to Babu Jagjivan Ram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పించింది.  బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనను  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం స్మరించుకున్నారు. అణ‌గారిన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం జగ్జీవన్‌ రామ్‌ చేసిన సేవలను వైఎస్‌ జగన్‌ కొనియాడారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement