డైవర్లకు త్వరలోనే శిక్షణ | - | Sakshi
Sakshi News home page

డైవర్లకు త్వరలోనే శిక్షణ

Jun 8 2025 1:52 AM | Updated on Jun 8 2025 1:52 AM

డైవర్లకు త్వరలోనే శిక్షణ

డైవర్లకు త్వరలోనే శిక్షణ

విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. రవాణాశాఖ నిబంధనల మేరకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయిస్తున్నాం. వందశాతం ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తయ్యేలా చూస్తాం. ఐదేళ్ల అనుభవం ఉన్న డ్రైవర్లను నియమిస్తున్నాం. రోడ్డు ప్రమాదాలకు తావులేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టనున్నాం. పిల్లలను జాగ్రత్తగా పాఠశాలలకు తీసుకెళ్లి తీసుకొచ్చేందుకు డ్రైవర్లకు త్వరలోనే నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తాం. – గాదె స్వరూప్‌రెడ్డి, ప్రైవేట్‌ విద్యాసంస్థల

బస్సుల ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement