Congress Leader Bhatti Vikramarka Padayatra Schedule Released, Details Inside - Sakshi
Sakshi News home page

భట్టి పాదయాత్ర షెడ్యూల్‌ విడుదల.. 91 రోజులు.. 1,365 కిలోమీటర్లు

Mar 11 2023 3:53 PM | Updated on Mar 11 2023 4:25 PM

Bhatti Vikramarka Padayatra Schedule Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. మార్చిల 16 నుంచి భట్టి పాదయాత్ర మొదలు కానుంది. జూన్ 15 వరకు పాదయాత్ర కొనసాగుతుంది.  నిర్మల్ జిల్లా  బజార్‌ హత్నూర  మండలం పిర్పి నుంచి ప్రారంభమై.. ఖమ్మం జిల్లాలో ముగియనుంది. మొత్తం 91 రోజులు, 39 నియోజకవర్గాలు, 1,365 కిలోమీటర్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement