రష్మిక జోడీకి నిరాశ | Rashmika and Vaidehi Chaudhary lost in the women doubles semis | Sakshi
Sakshi News home page

రష్మిక జోడీకి నిరాశ

Nov 2 2024 3:13 AM | Updated on Nov 2 2024 3:13 AM

Rashmika and Vaidehi Chaudhary lost in the women doubles semis

సిడ్నీ: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య డబ్ల్యూ75 మహిళల టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు నిరాశ ఎదురైంది. మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో రష్మిక–వైదేహి చౌదరీ (భారత్‌) జోడీ 2–6, 0–6తో టాప్‌ సీడ్‌ డెస్టనీ–మ్యాడిసన్‌ ఇంగ్లిస్‌ (ఆ్రస్టేలియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత జోడీ రెండు గేమ్‌లు మాత్రమే గెలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement