ఆలస్యం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

ఆలస్యం చేయొద్దు

Jun 5 2025 7:44 AM | Updated on Jun 5 2025 7:44 AM

ఆలస్య

ఆలస్యం చేయొద్దు

రేషన్‌షాప్‌ల్లోని మిషన్లలో సమస్య వస్తంది. ఒక్కరికి బియ్యం ఇవ్వడానికి రెండుగంటల సమయం పడుతుంది. ఇలా ఆలస్యం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.

– గడ్డం శంకరయ్య,

లబ్ధిదారు, కాల్వశ్రీరాంపూర్‌

ఎండతో ఇబ్బంది

ఎండ తీవ్రత అధికంగా ఉంది. బియ్యం తీసుకుని వెళ్లేందుకు రేషన్‌ షాపులో ఇబ్బంది పడుతున్నం. ఎండను తట్టుకోలేక చెట్ల కింద నిలబడాల్సి వస్తంది. రేషన్‌ షాపుల వద్ద టెంట్లు వేసేలా చూడాలి.

– శనిగారపు శంకరమ్మ,

లబ్ధిదారు, కాల్వశ్రీరాంపూర్‌

ఆలస్యం చేయొద్దు 
1
1/1

ఆలస్యం చేయొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement