మూడు పోలీస్‌ స్టేషన్లలో ఐఐసీలు బదిలీలు | - | Sakshi
Sakshi News home page

మూడు పోలీస్‌ స్టేషన్లలో ఐఐసీలు బదిలీలు

Jun 3 2025 5:45 AM | Updated on Jun 3 2025 5:47 AM

రాయగడ: జిల్లాలోని మూడు ప్రధాన పోలీస్‌ స్టేషన్లలో ఐఐసీలను బదిలీ చేస్తు జిల్లా ఎస్పీ స్వాతి ఎస్‌ కుమార్‌ ఆదివారం ఉత్తర్యులను జారీ చేశారు. శాంతి భద్రతలను మరింత మెరుగు పరిచేందుకు ఈ మేరకు బదిలీలను చేసినట్లు సమాచారం. రాయగడ ఐఐసీగా విధులు నిర్వహిస్తున్న కేకేబీకే కుహోరోను గుణుపూర్‌ ఆదర్శ పోలీస్‌ స్టేషన్‌కుబదిలీ చేయగా గుణుపూర్‌లో విధులు నిర్వహిస్తున్న ఉత్తమ కుమార్‌ సాహును చందిలి పోలీస్‌ స్టేషన్‌కు.. అదేవిధంగా చందిలి పోలీస్‌ స్టేషన్‌ ఐఐసీగా విధులు నిర్వహిస్తున్న ప్రసన్న బెహర కు రాయగడకు బదిలీ చేశారు.

మూడు పోలీస్‌ స్టేషన్లలో ఐఐసీలు బదిలీలు 1
1/2

మూడు పోలీస్‌ స్టేషన్లలో ఐఐసీలు బదిలీలు

మూడు పోలీస్‌ స్టేషన్లలో ఐఐసీలు బదిలీలు 2
2/2

మూడు పోలీస్‌ స్టేషన్లలో ఐఐసీలు బదిలీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement