తండ్రికి తనయే బాసట | - | Sakshi
Sakshi News home page

తండ్రికి తనయే బాసట

Jun 6 2025 6:19 AM | Updated on Jun 6 2025 6:19 AM

తండ్రికి తనయే బాసట

తండ్రికి తనయే బాసట

జీజీహెచ్‌లో రోగుల ఇబ్బందులు

నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రోగుల అవస్థలకు ఈ చిత్రమే నిదర్శనం.. బుధవారం ఆస్పత్రికి తన తండ్రికి చికిత్స చేయించడం కోసం ఓ కూతురు తీసుకొచ్చింది. అత్యవసర విభాగంలో చికిత్స తీసుకున్న తండ్రి పైఅంతస్తులోని జనరల్‌ విభాగానికి వెళ్లవలసి ఉంది. స్ట్రెచర్‌, ఆస్పత్రి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో నడవలేని స్థితిలో ఉన్న తండ్రిని కూతురు తన భుజంపై చేయివేసుకుని ఇబ్బందులు పడుతూ తీసుకెళ్లింది.

– నిజామాబాద్‌ అర్బన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement