ఘనంగా చండీయాగం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా చండీయాగం

Jun 8 2025 12:46 AM | Updated on Jun 8 2025 12:46 AM

ఘనంగా చండీయాగం

ఘనంగా చండీయాగం

కుంటాల: మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు అల్లాల శారద–శ్రీనివాస్‌రావు దంపతులు గజ్జలమ్మ ఆలయ ఆవరణలో పుష్కరిణి నిర్మించగా, శనివారం గురుమంచి చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో ఘనంగా చండీహోమం నిర్వహించారు. ఉదయం నుంచి గ ణపతి పూజ, పుణ్యాహవాచనం, నాంది, రక్షాబంధన, వాస్తు ఆరాధన, ద్వారపూజ, అఖండ దీప స్థాపన, అంకురార్పణ, వాస్తు క్షేత్రపాలక యోగిని నవగ్రహ సర్వతోభద్ర మంటపారాధన, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, పంచగవ్య పంచామృత నది జల సంప్రోక్షణ, చండీహోమం, తీర్థ ప్రసాద వితరణ తదితర పూజాది కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement