● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ● క్యాంపు కార్యాలయంలోఘనంగా అవతరణ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ● క్యాంపు కార్యాలయంలోఘనంగా అవతరణ వేడుకలు

Jun 3 2025 12:16 AM | Updated on Jun 3 2025 12:16 AM

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ● క్యాంపు కార్యాలయంలోఘనంగా అ

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ● క్యాంపు కార్యాలయంలోఘనంగా అ

అమరుల

త్యాగఫలమే తెలంగాణ

నిర్మల్‌చైన్‌గేట్‌: సుదీర్ఘ పోరాటాలు, అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఏర్పడిందని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ వేడుకలు క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. మొద ట పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేశారు. విద్యార్థులకు మిఠాయిలు పంచి, బహుమతులను అందజేశారు. వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్‌ కిశోర్‌ కుమార్‌, అధికారులు, కలెక్టర్‌ క్యాంపు కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జిల్లా పరిషత్‌ కార్యాలయంలో...

రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా జిల్లా పరి షత్‌ కార్యాలయంలో కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ జాతీయ జెండా ఎగురవేశారు. జెడ్పీ సీఈవో గోవింద్‌, అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement