ఖైరతాబాద్‌ గణేశ్‌ మండపంలో గజ్జలమ్మ | - | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్‌ గణేశ్‌ మండపంలో గజ్జలమ్మ

Jun 8 2025 12:44 AM | Updated on Jun 8 2025 12:44 AM

ఖైరతాబాద్‌ గణేశ్‌ మండపంలో గజ్జలమ్మ

ఖైరతాబాద్‌ గణేశ్‌ మండపంలో గజ్జలమ్మ

కుంటాల: ఖైరతాబాద్‌ గణేశుడు 71 ఏళ్ల వసంతాలు పురస్కరించుకుని ఈఏడాది భక్తులకు శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా కొలువుదీరి భక్తులకు దర్శనం ఇవ్వనుంది. విగ్రహ నమూనాను శుక్రవారం నిర్వాహకులు విడుదల చేశారు. గణేశ్‌ మూడు తలలతో గంభీరంగా నిల్చుని, తలపై ఐదు సర్పాలు, ఎనిమిది చేతులతో కనిపించనుంది. గణేశ్‌ కుడివైపున మండపంలో శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమవైపున కుంటాల ఇలవేల్పు శ్రీ గజ్జలమ్మ విగ్రహాలు కొలువుదీరనున్నాయి. 69 అడుగులు అడుగుల ఖైరతాబాద్‌ గణేశుడు పక్కన శ్రీ గజ్జలమ్మ విగ్రహాన్ని నెలకొల్పడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement