
హ్యాండ్‌బాల్‌లో కరీంనగర్ జట్టుకు గోల్డ్‌మెడల్
కరీంనగర్‌స్పోర్ట్స్: ఈనెల 4 నుంచి 6వ తేదీ వర కు నల్గొండ జిల్లా నకిరేకల్‌లో జరిగిన జూ యర్స్ బాయ్స్– గర్‌ల్స్ హ్యాండ్‌బాల్ టోర్నీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టు వరంగల్ జట్టుపై ఫైనల్‌లో 20–13స్కోర్‌తో విజయం సాధించి, గోల్డ్ మెడల్ దక్కించుకుంది. జట్టుకు కోచ్‌గా మూల వెంకటేశ్, మేనేజర్‌గా శ్రీకాంత్ వ్యవహరించారని తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వీర్ల వెంకటేశ్వర రావు, బాసరవేణి లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు.