అక్రమ కేసులతో భయపెడుతున్నారు | - | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులతో భయపెడుతున్నారు

Jun 6 2025 12:25 AM | Updated on Jun 6 2025 12:25 AM

అక్రమ

అక్రమ కేసులతో భయపెడుతున్నారు

ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మించవద్దని 12 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్న కూడా బలవంతంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకోవడం అవివేకం. దీన్ని నిరసిస్తున్న క్రమంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశామంటున్నారు. ఆ కేసులు వెంటనే ఎత్తివేయాలి. అమాయక రైతులను జైలుకు పంపి వారి జీవితాలతో ఆడుకోవడం సరికాదు. – శ్రీనువాసులు,

బీఆర్‌ఎస్‌ నాయకుడు, రాజోళి

పొలం వద్దకు వెళ్లి

అరెస్టు చేశారు..

పొలంలో బోర్‌ మోటార్‌ ఆన్‌ చేసి వస్తానని చెప్పిన మా బాబును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. పని చేసుకుని జీవించే మా ఇంట్లో వాళ్లను ఇలా అరెస్టు చేస్తే మేము బతికేది ఎలా. వెంటనే మా బాబు చిన్న నాగేంద్రంను వదిలిపెట్టాలి.

– నర్సమ్మ, చిన్న నాగేంద్రం తల్లి

ఆధారాలు ఉంటేనే కేసులు

గ్రామస్తులు మమ్మల్ని లెక్కచేయకుండా వందలాదిగా ఫ్యాక్టరీ దగ్గర ఉన్న వాహనాలను ధ్వంసం చేసి, వ్యక్తులపై కూడా దాడులు చేసే ప్రయత్నం చేశారు. వారిని ఆపే ప్రయత్నంలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దాడులకు సంబందించి ఆధారాలను చూసే కేసులు నమోదు చేస్తున్నాం. వారు చేస్తున్న నేరం తీవ్రతను బట్టే సెక్షన్లను పెడుతున్నాం. అమాయక రైతులు, దాడుల్లో పాల్గొనని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

– జగదీశ్‌, ఎస్‌ఐ రాజోళి

అక్రమ కేసులతో  భయపెడుతున్నారు 
1
1/2

అక్రమ కేసులతో భయపెడుతున్నారు

అక్రమ కేసులతో  భయపెడుతున్నారు 
2
2/2

అక్రమ కేసులతో భయపెడుతున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement