నాటి చరిత్ర కళ్లకు కట్టేలా.. | - | Sakshi
Sakshi News home page

నాటి చరిత్ర కళ్లకు కట్టేలా..

Jun 9 2025 7:03 AM | Updated on Jun 9 2025 7:03 AM

నాటి

నాటి చరిత్ర కళ్లకు కట్టేలా..

కలెక్టరేట్‌లో ఫొటో గ్యాలరీ

జనగామ : జిల్లా కలెక్టరేట్‌లో రాజకీయ, చరిత్రకు సంబంధించిన ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. జనగామ పేరు ప్రస్తావన, తెలంగాణ సాయుధ పోరాట ఘట్టాలు, ఆనాటి పోరాట యోధులు ఇలా ప్రతీ ఒక్క అంశంతో కూడిన ఫొటోతో పాటు సమగ్ర సమాచారంతో ఫొటోలను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లో ఎంటర్‌ కాగానే.. ఎదురుగా ఉన్న ప్రత్యేక చాంబర్‌లో ప్రతి ఒక్కరికి జిల్లా ఆవిర్భావం, నాటి చరిత్రను కళ్లకు కట్టేలా చిత్ర మాలికను ఆకర్షనీయంగా అందుబాటులో ఉంచారు.

నాటి చరిత్ర  కళ్లకు కట్టేలా..1
1/1

నాటి చరిత్ర కళ్లకు కట్టేలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement