
హద్దు సమస్యలకు చెక్
నిద్ర..
‘కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తిది ప్రైవేట్ జాబ్. రోజూ ఉదయమే విధులకు వెళ్లి పొద్దంతా పని చేసి సాయంత్రానికి అలసిపోయి ఇంటికి చేరేవాడు. రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్రలోకి జారుకోగానే గురకపెట్టేది. అతడికి తెలియకుండానే గురకతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడేది. శ్వాసలో ఇబ్బంది గురించి కుటుంబ సభ్యులు చెప్పినా పెడచెవిన పెట్టాడు. గురకే కదా అని నిర్లక్ష్యం చేశాడు. కొద్దిరోజులకు సమస్య తీవ్రరూపం దాల్చినా పట్టించుకోలేదు. ఓ రోజు వేకువజామున నిద్రలోనే గుండెపోటుకు గురై మృతిచెందాడు’.
గురక..
ఉమ్మడి జిల్లా జనాభా
గుండెపోటు!
● లీకేజీలు అరికడతాం ● ఇప్పటికై తే సమస్య లేదు ● ధర్మసముద్రంలో సరిపడా నీరు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మున్సిపల్ కమిషనర్ స్పందన
● భయపెడుతున్న గుర్‌గుర్
● జనాభాలో 10 శాతం మంది బాధితులు
● హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణమంటున్న డాక్టర్లు
● ప్రారంభంలో చికిత్స చేస్తే ఫలితమంటున్న నిపుణులు
కరీంనగర్: 10,05,711
జగిత్యాల: 13,57,796
పెద్దపల్లి: 7,95,332
సిరిసిల్ల: 5,52,037
జగిత్యాల: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలోని బుగ్గారం మండలం ఎంపికై ంది. పూర్తి స్థాయి సమగ్ర సర్వే చేసేందుకు సర్వేయర్లు తక్కువగా ఉండటంతో నూతనంగా లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. అర్హత గల ప్రైవేటు సర్వేయర్లతో పాటు కొత్త వారిని తీసుకొని ప్రత్యేక శిక్షణ ఇచ్చి లైసెన్స్‌లు జారీ చేయనున్నారు.
50 మందికి అవకాశం
జిల్లాలో 20 మండలాలు ఉండగా 8 మంది మాత్రమే రెగ్యులర్ సర్వేయర్లు ఉన్నారు. వీరు సరిపోవడం లేదు. మరో 50 మందిని ఎంపిక చేసి జూలై 26వ తేదీ నుంచి మూడు దశల్లో శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వీరికి లైసెన్స్ ఇచ్చి భూ భారతి చట్టం అమలులో సర్వే పనుల కోసం వీరిని వినియోగించుకుంటారు.
రైతులకు కొంతమేర ఉపశమనం
జిల్లాలో సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. ఎవరైన రైతులు భూ సమస్యల కోసం దరఖాస్తులు చేసుకుంటే కొన్నేళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వీరికి సంబంధం లేనప్పటికీ నూతనంగా వచ్చే లైసెన్స్ సర్వేయర్లు ముందుగా రైతులకు సంబంధించిన నక్ష తీసుకొని అనంతరం రెగ్యులర్ సర్వేయర్ల ద్వారా వాటిని అఫ్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాక ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ హైవే భూ సేకరణ కోసం అనేక మంది అధికారులు ఫీల్డ్‌పై వెళ్తుండటంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. వీరు వస్తే రైతులకు కొంత మేర ఉపశమనం కలుగుతుంది. భూ కొలతల సమస్యలు తీరుతాయి.
ఉపాధి సైతం..
చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. భూభారతి చట్టం అమలులోకి రానున్న నేపథ్యంలో చాలా మందికి ఉపాధి కలుగుతుంది. ఐఐటీ, డిప్లొమా, బీటెక్, సివిల్ చదువుతున్న వారికి ఇది ఎంతో అవకాశం. లైసెన్స్‌డ్ సర్వేయర్‌గా చేరిన అంనతరం మున్ముందు సర్వేయర్‌గా కొనసాగే అవకాశం ఉంది.
సమగ్ర సర్వేకు లైసెన్స్‌డ్ సర్వేయర్లు
జిల్లాలో 50 మందికి అవకాశం
26 నుంచి శిక్షణ
భూభారతి నూతన చట్టంలో పాల్గొనేలా అవకాశం

హద్దు సమస్యలకు చెక్

హద్దు సమస్యలకు చెక్

హద్దు సమస్యలకు చెక్