ఇస్తే మాకు అన్యాయమే | - | Sakshi
Sakshi News home page

ఇస్తే మాకు అన్యాయమే

Jun 7 2025 1:47 AM | Updated on Jun 7 2025 1:47 AM

 ఇస్త

ఇస్తే మాకు అన్యాయమే

ఇంతకు ముందు రాజధానిలో పొలాలు ఇచ్చిన రైతులకు న్యాయం చేయలేదు. మా భూములకు రేట్లు లేకుండా చేశారు. వ్యవసాయం తప్ప వేరే పని తెలియని వాళ్లం. పత్తి, మిరప వంటి పంటలు పండించుకోకుండా పూలింగ్‌కు ఇస్తే మా జీవనం సాగడం కష్టమే.

– షేక్‌ రహిమాన్‌, రైతు, లేమల్లె

పార్టీలకు అతీతంగా పూలింగ్‌ను వ్యతిరేకిస్తున్నాం. పొలం పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. పనుల కోసం ఎక్కడికో వెళ్లి బతకలేం. సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటున్న భూములను ఎవ్వరికీ ఇవ్వబోం.

– చిల్కా రమేష్‌, రైతు, లేమల్లె

 ఇస్తే మాకు అన్యాయమే 1
1/1

ఇస్తే మాకు అన్యాయమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement