నేడు శ్రేయా ఘోషల్‌ లైవ్‌ కాన్సర్ట్‌ | Shreya Ghoshal Live Concert Today In Hyderabad LB Stadium, Details Inside | Sakshi
Sakshi News home page

నేడు శ్రేయా ఘోషల్‌ లైవ్‌ కాన్సర్ట్‌

Nov 30 2024 7:06 AM | Updated on Nov 30 2024 10:46 AM

Shreya Ghoshal Live in Concert

సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ సింగర్‌ శ్రేయా ఘోషల్‌  లైవ్‌ ఇన్‌ కాన్సర్ట్‌ ఎల్‌బీ స్టేడియంలో శనివారం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌ టాకీస్‌ ప్రకటించింది. మై మ్యూజిక్, మై కంట్రీ అందిస్తున్న రెండో లైవ్‌ షో కోసం శ్రేయా ఘోషల్‌  తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇళయరాజా, ఏఆర్‌ రెహమాన్, అరిజిత్‌ సింగ్‌ వంటి ప్రముఖులు హోస్టింగ్‌ చేయనున్న ఈ ఈవెంట్‌లో సంగీతం, ఆహారం, వినోదం వంటి మరపురాని జ్ఞాపకాలను అందిస్తుందని తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement