
మేషం: ముఖ్యమైన వ్యవహారాలలో పురోభివృద్ధి. చర్చలు సఫలం. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
వృషభం: మిత్రులు, బంధువులతో తగాదాలు. మీ బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఒప్పందాలు వాయిదా. ఉద్యోగాలలో మార్పులు.
మిథునం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. వృథా ఖర్చులు. కుటుంబంలో సమస్యలు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.
కర్కాటకం: ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉటాయి.
సింహం: కార్యక్రమాలు సజావుగా పూర్తి . సమాజంలో గౌరవం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
కన్య: రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. పనులలో ప్రతిబంధకాలు. ఆరోగ్యం మందిగస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
తుల: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ప్రయాణాలలో మార్పులు. మనశ్శాంతి లోపిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.
వృశ్చికం: సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
ధనుస్సు: దూరప్రయాణాలు. ఒప్పందాలలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
మకరం: శుభవార్తలు వింటారు. సోదరుల నుండి దనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన విధంగా ఉంటాయి.
కుంభం: సన్నిహితులతో మాటపట్టింపులు. రుణబాధలు. ప్రయాణాలు రద్దు. ఆరోగ్యం. కొంత ఇబ్బందిగా ఉంటుంది. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మీనం: ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తులు సమకూరతాయి. సోదరులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.