
మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: అమావాస్య రా.11.38 వరకు, తదుపరి శోభకృత్ నామ చైత్ర శు.పాడ్యమి, నక్షత్రం:పూర్వాభాద్ర సా.6.04 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: రా.3.14 నుండి 4.46 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.32 నుండి 9.20 వరకు, తదుపరి రా.10.56 నుండి 11.44 వరకు, అమృతఘడియలు: లేవు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.08, సూర్యాస్తమయం: 6.07.
మేషం: శుభవార్తలు వింటారు. విద్యార్థులకు కొత్త ఆశలు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. పనులు సమయానికి పూర్తి కాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
వృషభం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. పనుల్లో విజయం. ఆహ్వానాలు రాగలవు. ఆస్తిలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి.
మిథునం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం
కర్కాటకం: పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
సింహం: కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కన్య: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
తుల: కుటుంబంలో ఒత్తిడులు. ఆలో^è నలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది.
వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో ఆటంకాలు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
ధనుస్సు: ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత
మకరం: ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కుంభం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సోదరుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
మీనం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.