రూ.18 వేలు ఎప్పుడిస్తారు సార్‌? | - | Sakshi
Sakshi News home page

రూ.18 వేలు ఎప్పుడిస్తారు సార్‌?

Jun 4 2025 12:29 AM | Updated on Jun 4 2025 12:29 AM

రూ.18 వేలు ఎప్పుడిస్తారు సార్‌?

రూ.18 వేలు ఎప్పుడిస్తారు సార్‌?

హామీలిచ్చేటప్పుడు ఆచరణ సాధ్యమా .. కాదా అని ఆలోచన చేయాలి. సీఎం పీఠంపై కూర్చున్నాక ఇప్పుడు హామీలు చూస్తుంటే భయమేస్తుంది అంటే ఎలా నమ్మాలి. ఆడబిడ్డలకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పిన హామీని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి. సీఎం సార్‌ నాకు ఏడాదికి రూ.18 వేలు ఇవ్వాల్సి ఉంది. ఎప్పుడిస్తారో తెలియడం లేదు. ఎప్పటికప్పుడు ఉచిత బస్సు ప్రయాణం వాయిదా వేస్తున్నారు. జగనన్న సర్కార్‌లో మహిళలే మహారాణులు. అమ్మ ఒడి, సున్నా వడ్డీ ద్వారా రూ.కోట్ల లబ్ధి చేకూరింది. ‘నాడు మహిళల చేతిలో డబ్బులు గల గల.. నేడు వెలవెల’ అన్న చందంగా మారింది.

– మమత, ఎం.బండమీదపల్లి,

రాప్తాడు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement