డీవైఎస్‌వోగా శ్రీనివాస్‌ బాధ్యతలు | - | Sakshi
Sakshi News home page

డీవైఎస్‌వోగా శ్రీనివాస్‌ బాధ్యతలు

Jun 5 2025 7:27 AM | Updated on Jun 5 2025 7:27 AM

డీవైఎస్‌వోగా   శ్రీనివాస్‌ బాధ్యతలు

డీవైఎస్‌వోగా శ్రీనివాస్‌ బాధ్యతలు

ఆదిలాబాద్‌: డీవైఎస్‌వో (ఇన్‌చార్జి)గా తాంసి జెడ్పీ హైస్కూల్‌లో పీడీగా విధులు నిర్వర్తిస్తు న్న జక్కుల శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోని డీఎస్‌ఏ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ డీవైఎస్‌వోగా వ్యవహరించిన వెంకటేశ్వర్లు ఇటీవల ఉద్యోగ విరమణతో ఆయన స్థానంలో శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్‌ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా యువజన క్రీడల అధికారిగా బాధ్యతలు స్వీకరించడంపై క్రీడా సంఘాల బాధ్యులు స్వామి, రాజేశ్‌, కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement