బుల్లితెర నటుడు, ‘బిగ్‌బాస్’ మాజీ కంటెస్టెంట్ అలీరెజా తన కూతురు బర్త్‌డే వేడుకను ఘనంగా నిర్వహించాడు.
2021లో అలీరెజాకు కూతురు పుట్టింది. ఇప్పుడు ఆ పాపకి మూడేళ్లు.
కుటుంబ సభ్యుల సమక్షంలో బర్త్‌డేను సెలెబ్రేట్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.


