
తాన్యా ఖనిజో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కంటెంట్ సృష్టికర్తలలో ఒకరు

ఒకప్పుడు అడ్వర్టైజింగ్‌లో పనిచేసింది, తరువాత కంటెంట్ క్రియేటర్‌గా రాణిస్తోంది.

ట్రావెల్ వ్లాగ్‌లు, ట్రావెలర్ల్స్ చిట్కాలు, రిపోర్ట్‌లు షేర్ చేస్తూ బాగా ఆదరణపొందింది

ఇన్‌స్టాలో 10 లక్షలు, యూట్యూబ్‌లో 19 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు. తన చిరకాల ప్రియుడు, ట్రావెల్ పార్ట్‌నర్ ఇషాన్ జోషితో ప్రేమ పెళ్లి












