దోమలు వల్ల ప్రపంచంలో ఎక్కువ మంది మరణాలకు గురౌతున్నారు
ఎయిడ్స్ వ్యాధి తొలి కేసు ఆఫ్రికా దేశంలో నమోదయింది
సపోటా పండు తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది
ఈము పక్షులు గంటకు 40 to 50 KM వేగంతో పరిగెత్త గలవు
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు 30 నిమిషాలు నడవాలి
కాకరకాయ తిన్న తర్వాత పాలు తాగితే మీ ఆరోగ్యానికి ప్రమాదం
కిడ్నీలు ఆరోగ్యాంగా ఉండాలంటే రోజుకి 3 లీటర్లు నీళ్లు తాగాలి
నిమ్మ చెక్క పొడి వాడటం వల్ల మన ముఖం తెల్లగా అవుతుంది
క్షణాల్లో గ్యాస్ ట్రబుల్ ని కంట్రోల్ చేయాలంటే జీలకర్ర తినాలి


