వినుకొండలో భారీ వర్షం | heavy rainy in Vinukonda | Sakshi
Sakshi News home page

వినుకొండలో భారీ వర్షం

Aug 17 2015 7:58 PM | Updated on Sep 3 2017 7:37 AM

వినుకొండలో భారీ వర్షం

వినుకొండలో భారీ వర్షం

వినుకొండ మండలంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి.

వినుకొండ(గుంటూరు): వినుకొండ మండలంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లపై ఉన్న నీరు సమీప షాపుల్లోకి నీరు వచ్చేసింది. చాలారోజుల తర్వాత భారీ వర్షం కురవడంతో పట్టణ ప్రజలకు కాసింత ఊరట లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement