వినుకొండలో భారీ వర్షం
వినుకొండ(గుంటూరు): వినుకొండ మండలంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లపై ఉన్న నీరు సమీప షాపుల్లోకి నీరు వచ్చేసింది. చాలారోజుల తర్వాత భారీ వర్షం కురవడంతో పట్టణ ప్రజలకు కాసింత ఊరట లభించింది.