జగదీష్ మార్కెట్‌కు తాళాలు | ghmc seized shops in jagadeesh marcket | Sakshi
Sakshi News home page

జగదీష్ మార్కెట్‌కు తాళాలు

Feb 26 2015 2:04 PM | Updated on Sep 2 2017 9:58 PM

జగదీష్ మార్కెట్‌కు తాళాలు

జగదీష్ మార్కెట్‌కు తాళాలు

ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్ల విక్రయానికి నగరంలోనే పేరున్న అబిడ్స్ జగదీష్ మార్కెట్ గురువారం బోసి పోయింది.

హైదరాబాద్ : ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్ల విక్రయానికి నగరంలోనే పేరున్న అబిడ్స్ జగదీష్ మార్కెట్ గురువారం బోసి పోయింది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించటం లేదని దాదాపు 300 దుకాణాలకు మున్సిపల్ అధికారులు తాళాలు వేశారు.వ్యాపారులు రెండేళ్ల నుంచి పన్నలు చెల్లించటం లేదని, ఎన్ని సార్లు నోటీసులిచ్చినా స్పందించలేదని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శైలజ తెలిపారు. ఈ దుకాణాల నుంచి రూ.2 కోట్లకు పైగా బకాయలు రావాల్సి ఉందని వివరించారు.
(అబిడ్స్)
 

Advertisement
 
Advertisement
Advertisement