లారీ క్యాబిన్లో మంటలు.. తప్పిన ముప్పు | fire accident in lorry | Sakshi
Sakshi News home page

లారీ క్యాబిన్లో మంటలు.. తప్పిన ముప్పు

Mar 24 2015 5:08 PM | Updated on Sep 5 2018 9:45 PM

లారీ క్యాబిన్లో మంటలు.. తప్పిన ముప్పు - Sakshi

లారీ క్యాబిన్లో మంటలు.. తప్పిన ముప్పు

అకస్మాత్తుగా లారీ క్యాబిన్‌లో మంటలు రావడంతో అగ్ని ప్రమాదం సంభవించింది

రామగుండం : అకస్మాత్తుగా లారీ క్యాబిన్‌లో మంటలు రావడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా రామగుండం బీ-పవర్‌హౌస్ సమీపంలోని రాజీవ్ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..  వసంత్‌నగర్ నుంచి కంకర లోడుతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయానికి గురైన డ్రైవర్ లారీని వదిలి పారిపోయాడు. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement