మేయర్ ఛాంబర్ లో అగ్ని ప్రమాదం | fire accident in ramagundam mayor chamber | Sakshi
Sakshi News home page

మేయర్ ఛాంబర్ లో అగ్ని ప్రమాదం

Jan 13 2015 5:00 PM | Updated on Sep 5 2018 9:45 PM

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ భవనంలోని మేయర్ ఛాంబర్ లో అగ్ని ప్రమాదం సంభవించి విపరీతంగా మంటలు చెలరేగాయి.

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ భవనంలోని మేయర్ ఛాంబర్ లో అగ్ని ప్రమాదం సంభవించి విపరీతంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భవనంలోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

మేయర్ కొంకణి లక్ష్మీనారాయణ ఛాంబర్ లో ఉన్న ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. అయితే ఈ ప్రమాదం వల్ల ఆస్తినష్టం ఎంత సంభవించిందన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement