కాస్పరోవ్‌ను నిలువరించిన ఆనంద్‌ | Viswanathan Anand holds Kasparov | Sakshi
Sakshi News home page

కాస్పరోవ్‌ను నిలువరించిన ఆనంద్‌

Aug 17 2017 12:04 AM | Updated on Sep 17 2017 5:35 PM

కాస్పరోవ్‌ను నిలువరించిన ఆనంద్‌

కాస్పరోవ్‌ను నిలువరించిన ఆనంద్‌

సెయింట్‌ లూసియా అంతర్జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ మాజీ చాంపియన్‌ గ్యారీ కాస్పరోవ్‌

సెయింట్‌ లూసియా అంతర్జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ మాజీ చాంపియన్‌ గ్యారీ కాస్పరోవ్‌ (రష్యా)ను భారత గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ నిలువరించాడు. కాస్పరోవ్‌తో జరిగిన ఆరో రౌండ్‌ గేమ్‌ను ఆనంద్‌ 31 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆరో రౌండ్‌ తర్వాత ఆనంద్‌ 2.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాడు.  

Advertisement
 
Advertisement
Advertisement