భారత్ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం నమోదయింది. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత ఘన విజయం సాధించింది. 9 వికెట్లతో ఓడించి కంగారూలను చిత్తుచేసి మొదటి మ్యాచ్లో ఓటమికి బదులు తీర్చుకుంది.