హారిక పరాజయం | Harika loss the game | Sakshi
Sakshi News home page

హారిక పరాజయం

Aug 22 2017 12:47 AM | Updated on Sep 17 2017 5:48 PM

హారిక పరాజయం

హారిక పరాజయం

అబుదాబి ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక

న్యూఢిల్లీ: అబుదాబి ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక రెండో ఓటమిని చవిచూసింది. ఇవాన్‌ రోజుమ్‌ (రష్యా)తో సోమవారం జరిగిన ఎనిమిదో రౌండ్‌ గేమ్‌లో హారిక 38 ఎత్తుల్లో ఓడింది.

Advertisement
 
Advertisement
Advertisement