షారుఖ్‌ బర్త్‌డే పార్టీని అడ్డుకున్న పోలీసులు | Shahrukh Khan's Late Night Birthday Party STOPPED By COPS | Sakshi
Sakshi News home page

షారుఖ్‌ బర్త్‌డే పార్టీని అడ్డుకున్న పోలీసులు

Nov 4 2018 5:52 AM | Updated on Nov 4 2018 5:52 AM

Shahrukh Khan's Late Night Birthday Party STOPPED By COPS - Sakshi

ముంబై: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ బర్త్‌డే పార్టీని పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం తన 53వ జన్మదిన వేడుకలను జరుపుకున్న షారుఖ్‌.. బాంద్రాలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో రాత్రి పార్టీ ఏర్పాటు చేశారు. తనకు సన్నిహితులైన కొందరు మిత్రులను ఆ పార్టీకి పిలిచారు. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా పెద్ద శబ్దాలతో కూడిన సంగీతం ఆగక పోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నగరంలోని రెస్టారెంట్లు అర్థరాత్రి ఒంటి గంట తర్వాత పనిచేయరాదనే నిబంధనలున్నాయంటూ కార్యక్రమాన్ని ఆపుచేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement