ఎస్వీఆర్‌ విగ్రహావిష్కరణ వాయిదా!

SV Rangarao Statue Inauguration Postponed - Sakshi

విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని తాడేపల్లిగూడెం, ఎస్వీఆర్‌ సర్కిల్‌లో ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కెయన్‌ రోడ్‌లో ఆదివారం ఉదయం విగ్రహష్కరణకు ముహూర్తం ఫిక్స్ చేశారు. మెగాస్టార్‌చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారని, ఆయన చేతులమీదుగానే విగ్రహావిష్కరణ జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు.

అయితే చివరి నిమిషంలో ఈ కార్యక్రమం వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. కారణాలు వెల్లడించకపోయినా విగ్రహావిష్కణ వాయిదా పడిందని, త్వరలోనే మరో తేదిని ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. విగ్రహావిష్కరణకు పూర్తి స్థాయిలో అనుమతులు రాకపోవడం కారణంగానే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top