ఐటమ్ బాంబ్! | item bomb! | Sakshi
Sakshi News home page

ఐటమ్ బాంబ్!

Mar 30 2015 11:56 PM | Updated on Aug 20 2018 8:20 PM

ఐటమ్ బాంబ్! - Sakshi

ఐటమ్ బాంబ్!

వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే సెక్సీ హాటీ సాక్షి ప్రధాన్.. శాండల్‌వుడ్‌లో ఐటమ్ బాంబ్ వేయడానికి సిద్ధంగా ఉంది.

వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే సెక్సీ హాటీ సాక్షి ప్రధాన్.. శాండల్‌వుడ్‌లో ఐటమ్ బాంబ్ వేయడానికి సిద్ధంగా ఉంది. బిగ్‌బాస్ తదితర రియాల్టీ షోలు, నెట్టంతా పాకేసిన ‘సెక్స్’ ఎంఎంఎస్‌ల వైరస్‌లతో అదో రకమైన ఇమేజ్ తెచ్చుకున్న ఈ ప్రొఫెషనల్ బెల్లీ డ్యాన్సర్ స్పెషల్ అప్పీరెన్స్‌తో అదరగొట్టనుందట! కన్నడ, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న ఈ ద్విభాషా చిత్రంలో చేతన్ చంద్ర లీడ్ రోల్ పోషిస్తున్నాడట.

సర్జాపూర్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో షూటింగ్ జరుగుతోందట. ‘ఈ స్పెషల్ సాంగ్‌కు ముంబై నుంచి ఓ ఫేమస్ ఫేస్ కావాలనుకున్నాం. సాక్షి అద్భుతమైన డ్యాన్సర్ అని తెలుసుకుని ఆమెను ఒప్పించగలిగాం’ అని దర్శకుడు వీపీ శంకర్ చెప్పాడు! మరి ఈ ‘ఐటమ్’ తెలుగులోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో..! లెట్స్ సీ!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement