మీరేంటో...మీ చేతి గడియారమూ చెబుతోంది! | Mirento ... does your wristwatch! | Sakshi
Sakshi News home page

మీరేంటో...మీ చేతి గడియారమూ చెబుతోంది!

Apr 30 2014 11:06 PM | Updated on Sep 2 2017 6:44 AM

మీరేంటో...మీ చేతి గడియారమూ చెబుతోంది!

మీరేంటో...మీ చేతి గడియారమూ చెబుతోంది!

మణికట్టును అంటిపెట్టుకొని సమయాన్ని సూచించడమే కాదు.. ఎంచుకున్న గడియారం మగువ మనస్తత్వమూ చెబుతోంది. అదెలాగంటే...!!!

సైకాలజీ
 
మణికట్టును అంటిపెట్టుకొని సమయాన్ని సూచించడమే కాదు.. ఎంచుకున్న గడియారం మగువ మనస్తత్వమూ చెబుతోంది. అదెలాగంటే...!!!
 
 ఆభరణాలకు మ్యాచ్ అయ్యేలా వాచ్ ధరించేవారు ప్రతీ పనిని పక్కాగా చేయాలనుకుంటారు.  
 
 అంకెల సమయాన్ని సూచించే గడియారాలను ఇష్టపడేవారు ముక్కుసూటి తత్త్వం గలవారు. త్వరగా పనులు పూర్తిచేయాలని తొందరపడిపోతుంటారు.
 
 ఫంకీ వాచీలను ధరించేవారు నలుగురి దృష్టీ తమపై ఉండాలనీ, గ్లామరస్‌గా కనిపించా లని ఆరాటపడతారు.  
 
 రత్నాలు, రాళ్లు పొదిగిన గడియారాలను ఎంపిక చేసుకునేవారు విలాసంగా జీవితాన్ని గడపాలనుకుంటారు.  
 
 అంకెలు లేని వాచ్‌లను ఎంపిక చేసుకునేవారు నిగూఢంగా ఉండాలనుకుంటారు. అంటే వీరు ఏ విషయాన్నీ ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరన్నమాట.  
 
 లెదర్ బెల్ట్ గడియారాలను ఇష్టపడేవారు హుందాతనాన్ని కోరుకుంటారు
 
 బ్రాండెడ్ వాచ్‌లను ఇష్టపడేవారు కాన్ఫిడెంట్‌గా ఉండాలనుకుంటారు.
 
 పాతకాలం మోడల్ గడియారాలను ఇష్టపడేవారు తమ అభిప్రాయాలను మార్చుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement