సజావుగా స్టాఫ్‌నర్సుల కౌన్సెలింగ్‌ | staff nurses councelling complete | Sakshi
Sakshi News home page

సజావుగా స్టాఫ్‌నర్సుల కౌన్సెలింగ్‌

Sep 20 2017 10:27 PM | Updated on Sep 21 2017 1:39 PM

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో స్టాఫ్‌నర్సుల కౌన్సెలింగ్‌ సజావుగా సాగింది.

అనంతపురం మెడికల్‌: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో స్టాఫ్‌నర్సుల కౌన్సెలింగ్‌ సజావుగా సాగింది. 24 గంటలు పని చేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీమాంక్‌ కేంద్రాల్లో 31 పోస్టులకు గాను ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. బుధవారం కౌన్సెలింగ్‌కు ముగ్గురు గైర్హాజరయ్యారు. దీంతో 28 మందికి నియామక ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రమేశ్‌నాథ్, సర్వజనాస్పత్రి డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్‌ విజయమ్మ, సీనియర్‌ అసిస్టెంట్‌ అతావుల్లా తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement