నర్సరావుపేటలో చైన్‌స్నాచర్ అరెస్ట్ | Chain Snatcher arrested in narsaravupeta | Sakshi
Sakshi News home page

నర్సరావుపేటలో చైన్‌స్నాచర్ అరెస్ట్

Dec 20 2015 11:28 AM | Updated on Aug 24 2018 2:36 PM

నర్సరావుపేటలో మహిళల మెడలో బంగారు గొలుసుల చోరీకి పాల్పడుతున్న షేక్ బాజీ అనే చైన్ స్నాచర్‌ను అరెస్ట్ చేసి ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.

నర్సరావుపేటలో మహిళల మెడలో బంగారు గొలుసుల చోరీకి పాల్పడుతున్న షేక్ బాజీ అనే చైన్ స్నాచర్‌ను అరెస్ట్ చేసి ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. అతని వద్ద 96 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement