ఫ్లోరిడాలో వైఎస్ జగన్‌కు మద్దతుగా సమావేశం | Meeting at Florida in support of YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

ఫ్లోరిడాలో వైఎస్ జగన్‌కు మద్దతుగా సమావేశం

Oct 16 2013 8:55 PM | Updated on Jul 25 2018 4:09 PM

ఫ్లోరిడాలో వైఎస్ జగన్‌కు మద్దతుగా సమావేశం - Sakshi

ఫ్లోరిడాలో వైఎస్ జగన్‌కు మద్దతుగా సమావేశం

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న పోరాటానికి మద్దతుగా అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రవాసాంధ్రులు సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న పోరాటానికి మద్దతుగా అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రవాసాంధ్రులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ రంగాల్లో పనిచేస్తున్న నిపుణులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ జగన్ చేసిన దీక్షను కొనియాడారు. విభజనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ చేస్తోన్న కృషి, పోరాట పటిమను పలువురు ఎన్నారైలు ప్రశంసించారు. 

Advertisement
 
Advertisement
Advertisement