గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి | Two died hitting by Unidentified vehicle | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి

Dec 15 2014 10:32 PM | Updated on Aug 30 2018 3:58 PM

పశ్చిమగోదావరి జిల్లాలోని సత్యనారాయణపురం వద్ద 16వ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని సత్యనారాయణపురం వద్ద 16వ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement