‘జననేత’ వెబ్‌సైట్ ఆవిష్కరణ | 'jananeta' website launched | Sakshi
Sakshi News home page

‘జననేత’ వెబ్‌సైట్ ఆవిష్కరణ

Sep 17 2013 1:46 AM | Updated on May 29 2018 4:06 PM

‘జననేత’ వెబ్‌సైట్ ఆవిష్కరణ - Sakshi

‘జననేత’ వెబ్‌సైట్ ఆవిష్కరణ

అత్యంత ప్రజాదరణ కలిగిన నాయుకుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించి ఒక ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభమైంది.

అత్యంత ప్రజాదరణ కలిగిన నాయుకుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించి ఒక ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభమైంది. వైఎస్ జగన్‌కి సంబంధించిన ప్రత్యేక వీడియోలు, పాటలు, డాక్యుమెంటరీలను పొందుపరుస్తూ jananeta.comపేరుతో పొన్నెకంటి శశికృష్ణ రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను ‘సాక్షి’ చైర్‌పర్సన్ వైఎస్ భారతి సోవువారం సాక్షి కార్యాలయుంలో ఆవిష్కరించారు. వైఎస్ జగన్ ప్రజా జీవితానికి సంబంధించిన ప్రత్యేక వీడియోలు ఇలా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయువున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement