తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

Telangana Government Increased Job Eligibility Age Limit To 46 Years - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉగ్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్‌ సర్వీస్‌ మినహాయిస్తూ వమోయపరిమితి సడలించింది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
చదవండి: తెలంగాణ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు లైన్‌క్లియర్‌

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top