గ్రీన్‌ సిద్దిపేట | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ సిద్దిపేట

Jun 5 2025 8:12 AM | Updated on Jun 5 2025 8:12 AM

గ్రీన్‌ సిద్దిపేట

గ్రీన్‌ సిద్దిపేట

సిద్దిపేటజోన్‌: పర్యావరణ పరిరక్షణకు సిద్దిపేట మున్సిపాలిటీ గత పదేళ్లుగా అలుపెరుగని కృషి చేస్తోంది.

● 2015లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హరితహారం కింద తొమ్మిది విడతల్లో సిద్దిపేట మున్సిపాలిటీలో సుమారు పదిలక్షల మొక్కలు నాటారు.

● గ్రీన్‌ సిద్దిపేట అవార్డును సొంతం చేసుకుంది.

● ప్లాస్టిక్‌ ఫ్రీ పట్టణంగా మార్చే దిశలో 2020 జూన్‌లో బల్దియాలో వినూత్న రీతిలో ఇప్పటివరకు 34 వార్డుల్లో స్టీల్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేశారు.

● ఐదేళ్ల క్రితం సిద్దిపేట బల్దియాలో రుతు ప్రేమ పేరిట శానిటరీ ప్యాడ్స్‌ స్థానంలో మహిళలకు ప్రత్యేకంగా క్లాత్‌ ప్యాడ్స్‌ ఉచితంగా పంపిణీ చేసింది. పట్టణంలో ప్లాస్టిక్‌ కవర్ల నిషేధం ప్రకటించి, పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement